11 వ పోస్టల్ సర్వీసెస్ స్టాఫ్ వెల్ఫేర్ బోర్డ్ మీటింగ్16-05-2012 తేదిన న్యు ఢిల్లీ నందు కమ్యూని కేషన్ మంత్రి గారిఅధ్యక్షతనజరుగనున్నది.
ఈసమావేశమునకుమొదటి సారిగా జి.డి.ఎస్ ప్రతినిధికి అవకాశము కల్పించడము జరిగినది.అదికూడాఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుండే నామినేట్ చేయవలసినదిగా దైరేక్తో రేట్ తెలిపియున్నది.గత సంవత్సరములో జరుగ వలసినసమావేశము పై తేదిన జరుగనున్నది.
ఈ సమావేశమునకు జి.డి.ఎస్ ప్రతినిధిగా P.Pandurangarao, BPM, Akkagaripet BO, Pellakur SO, Gudur(NL) Division, (General Secretary, AIPEU-GDS(NFPE) హాజరగు చున్నారు.
0 comments:
Post a Comment