aipeup3 Vijayawada

Tuesday, 22 May 2012

GDS డిమాండ్ల ఫై పురోభివృధి:

1.GDS ఖాళీ పోస్టులలో     సబ్ స్టూట్ గా పని చేసిన వారికి 1-1-2006 నుండి బకాయిలు చెల్లించుటకు IFA అంగీకరించినది. త్వరలో ఆదేశాలు ఇవ్వబడును.
         

2.కాష్ అలవెన్స్ గతంలో నెలకొకసారి కాష్ అలవెన్స్ క్రింద 50/- ప్రతిపాదనకు బదులు ఒక సారి కాష్  BO నుండి AO కి తెచ్చినందుకు రూ 50/- ఇచ్చు ప్రతిపాదన IFA పరిశీలనలో ఉన్నది.
త్వరలో అది ఆమోదము పొందగలదని ఆశించు చున్నాము. అలాగే Dept.వారు అకౌంటు
 ఆఫీసు నుండి BO కి కాష్ తీసుకొని వెళ్ళినందుకు రూ.50/- ఇచ్చు ప్రతిపాదన పరిశీలనలో 
ఉన్నది. త్వరలోనే నిర్ణయించబడునని ఆశించు చున్నాము.

3. కాష్ హాండ్లింగ్ : ఐదుగురు కమిటీ సిఫార్సులను అనుసరించి BPM  కాష్  హాండ్లింగ్ రూ.20,000/- లకు ఒక పాయింటు బదులు రూ.10,000/- ఒక పాయింటు 
IFA పరిశీలనలో ఉన్నది. అలాగే పే ప్రొటెక్షన్ ఇవ్వబడును. త్వరలోనే సానుకూల మైన ఆర్డర్లు విడుదల కాగలవని ఆశించు చున్నాము.

4. GDS ఉద్యోగులకు  బోనస్ సీలింగు రూ 3500/- పెంచు అంశము ఆర్ధిక మంత్రి వద్ద పెండింగులో ఉన్నది.
 దాని ఫై   అధికార్లతో సంప్రదించి సానుకూల ఆదేశాలు వచ్చునట్లు  ప్రయత్నాలు జరుగుచున్నవి .

5.మన వెల్ ఫేర్ బోర్డు వద్ద GDS ఉద్యోగుల మెడికల్ లీవ్ , బుక్ రివార్డ్ మున్నగు అంశములు పరిశీలనలో వున్నవి. త్వరలోనే వాటి ఫై సానుకూల నిర్ణయములు వెలువడుదును.

0 comments:

Post a Comment