aipeup3 Vijayawada

Thursday 15 December 2011

JCA - Strike Tour - Regional Meeting

ఆంధ్రప్రదేశ్  సర్కిల్ జే.సి. సమావేశము నిర్ణయం ప్రకారము 17-1-12 తేది నుండి పోస్టల్   వుద్యోగుల  నిరవధిక  సమ్మె  సన్నాహక  చర్యలలో  భాగంగా  రీజినల్ స్థాయి సమావేశములు ఏర్పాటు చేయడమైనది.  20-12-2011 తేది న (ఉ.10.00 గం.)  శ్రీ శ్రీ భవన్,   రాఘవయ్య పార్క్ సమీపం, (బి.కే.పేట హెచ్. దగ్గరగా) విజయవాడ, సభా స్థలము  నందు  విజయవాడ రీజియన్కు  సంబంధించి ఎన్.ఎఫ్.పి.యి., ఎఫ్.ఎన్.పి. సంఘాల తరపున (జే.సి. ) బ్రాంచ్డివిజన్ కార్య దర్శులు హాజరగుదురు .
S.No
NFPE
UNION
FNPO
UNION
1
Com.N.నాగేశ్వరరావు ,ACS
P-3
K.మురళీకృష్ణ RR
P-3
2
Com. K. మస్తాన్ రావు , DY.C/S
P-4
  పెరుమాళ్ళు  ,ACS
P-4
3
Com. K. శాముయుల్ , V/P
R-3
బాబు 
R-3
4
Com. Y.V. రమణ రావు , CP
R-4
K. B N శంకర్ 
R-4
5
Com.P.పాండురంగారావు ,C/S
ED
K.నగేష్ , CWC
ED
6
Com.G.ప్రవీణ్  కుమార్ , ACS
ADMN.


7

SBCO



0 comments:

Post a Comment