aipeup3 Vijayawada

Tuesday 13 December 2011

రీజినల్ స్థాయి సమావేశములు

ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ జే.సి. సమావేశము నిర్ణయం ప్రకారము  - 17-01-2012 తేది నుండి పోస్టల్ వుద్యోగుల నిరవధిక సమ్మెసన్నాహక చర్యలలో భాగంగా రీజినల్ స్థాయి సమావేశములు ఏర్పాటు చేయడమైనది.
20-12-2011 తేది న
విశాఖ పట్టణంవిజయవాడకర్నూల్ రీజియన్లకు సంబంధించి  ఎన్.ఎఫ్.పి.యి., ఎఫ్.ఎన్.పి. సంఘాల తరపున (జే.సి. ) బ్రాంచ్డివిజన్ కార్య దర్శులు హాజరు గావలసినదిగా కోరడమైనది. 

విశాఖపట్టణం రీజియన్ : 20-12-2011
(ఉ.10.00గం.)
సమావేశ స్థలము : రిక్రియేషన్ క్లబ్ఆర్.ఎం.ఎస్ఆఫీసువిశాఖపట్టణం. 

విజయవాడ రీజియన్ : 20-12-2011  (ఉ.10.00 గం.)
సమావేశ స్థలము : శ్రీ శ్రీ భవన్రాఘవయ్య పార్క్ సమీపం, బి.కే.పేట హెచ్. దగ్గరగావిజయవాడ టౌన్. 

కర్నూల్ రీజియన్ : 20-12-2011 (ఉ.10.00 గం.)
సమావేశ స్థలము : కార్మిక కర్షక భవన్సి..టి.యు ఆఫీసు,కొత్త బస్ స్టాండ్ వద్దకర్నూల్ టౌన్.


జే.సి.ఎ. నిర్ణయానుసారం ఆయా రీజియన్లలో సమావేశములకు సర్కిల్ నాయకులు హాజరౌతారు. 

0 comments:

Post a Comment