aipeup3 Vijayawada

Saturday 22 October 2011

STATE LEVEL WOMEN CONVENTION - ONGOLE


మహిళా తపాలా వుద్యోగుల రాష్ట్ర స్థాయి సదస్సు 
23-10-2011 - 
ఒంగోలు (ప్రకాశం జిల్లా
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ - 
అఖిల భారత తపాల ఉద్యోగ సంఘాలు - జి.డి.ఎస్ సంఘం - 
ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ ఆధ్వర్యములో - 
ఒంగోలు డివిజన్ ఆతిధ్యములో 
ఒంగోలు పట్టణము నందలి 
శ్రీ బచ్చల బాలయ్య మరియు శ్రీమతి సంజీవమ్మ గార్ల కళ్యాణ మండపం 
నందు 23-10-2011  నిర్వహించ బడును
ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ తపాల వుద్యోగుల అన్ని కేడర్  మహిళా ఉద్యోగులు సమావేశమునకు హాజరుకావలసినదిగా కోరుచున్నాము. 

0 comments:

Post a Comment