aipeup3 Vijayawada

Wednesday 10 October 2012

POSTMAN/MAIL GUARD & MTS -- EXAMINATION DATES DECLARED


 పోస్ట్ మాన్ / మెయిల్ గార్డ్  మరియు ఎం.టి.ఎస్ ఖాళీల భర్తీ కొరకు (2011 & 2012 సం. ల కు) వ్రాత పరీక్ష తేది నిర్ణయించ బడినది.

పోస్ట్ మాన్ / మెయిల్ గార్డ్  వ్రాత పరీక్ష తేది   : 20-01-2013  
                                            (ఉ .10.00 నుండి 11.30 గం. వరకు)

ఎం.టి.ఎస్ వ్రాత పరీక్ష తేది   :  27-01-2013  
                                   (ఉ . 10.00 నుండి 11.30 గం. వరకు)

మరియు 2013 సం. ఖాళీలను కూడా నోటిఫై చేయవలసినదిగా  ఉత్తర్వులలో తెలియజేయబడి యున్నది.

 నోటిఫికేషన్ వెలువడు  తేది  : 15-10-2012

అప్లికేషన్ స్వీకరించు చివరి తేది : 

పోస్ట్ మాన్ ఖాళీలకు : 02-11-2012

ఎం.టి.ఎస్. ఖాళీలకు : 16-11-2012

పరీక్ష ఫలితాలు వెలువడు తేది :

పోస్ట్ మాన్ / మెయిల్ గార్డ్ : 31-01-2013

ఎం.టి.ఎస్   : 10-02-2013

1 comments: