aipeup3 Vijayawada

Saturday, 11 February 2012

జి.డి.ఎస్ డిమాండ్ల పై కమిటీ





17-01-2012  సమ్మె సందర్భంగా మంత్రి గారితో సమావేశము తరువాత, వారు యిచ్చినహామీలపై నిర్ణయం తీసుకోవలసిన అధికార వర్గం జి.డి.ఎస్ డిమాండ్ల పై -- రూ. 20,000 లకు ఒక పాయింట్, జీతము పై ప్రొటెక్షన్ మొ. అంశాలపై ఒక అధికార కమిటీ వేస్తున్నట్లు నేడుఉత్తర్వులు విడుదల చేసినది. ఈ కమిటీ ఒక నెలలో నివేదిక యివ్వ వలసివుంటుంది. 





0 comments:

Post a Comment