aipeup3 Vijayawada

Tuesday 1 November 2011

New Women Secretary of Posts


డి.జి. పోస్ట్స్ గారికి స్వాగతం

డైరెక్టర్ జనరల్ (పోస్ట్స్), సెక్రటరీ
పోస్టల్ బోర్డ్ సర్వీసెస్ చైర్ పర్సన్ గా 
శ్రీమతి మంజుల పరషర్ గారు 
01-11-11 నుండి పదవి భాద్యతలు చేపట్టారు
వారికి స్వాగతం పలుకుచూ 
విజయవాడ డివిజన్ ఎన్.ఎఫ్.పి.యి   సంఘముల
  తరఫున  శుభా కాంక్షలు తెలియ జేస్తున్నాము



Ms. Manjula Prasher, an IPoS (1976) has taken over the charge of the Secretary (Posts)/ Chairperson, PSB/ DG (Posts), Department of Posts, Dak Bhawan, New Delhi-110001 on  01-11-2011 F.N.

Gradation Particulars of  Ms. Manjula Prasher :
pay scale : Rs 80,000/- (Fixed)
Date of Birth : 16.01.1953
Date of Entry in Service : 01.11.1976
Date of Retirement : 31.01.2013


డి.జి.(పోస్ట్స్) పదవి విరమణ

డి.జి. (పోస్ట్స్) / సెక్రటరీ / చైర్ పర్సన్ , పి.ఎస్.బి గా
యిప్పటి వరకు భాద్యతలు నిర్వహించిన
శ్రీమతి రాధిక దొరై స్వామిగారు
31-10-2011 న పదవి విరమణ (రిటైర్ మెంట్) చేశారు.
వారికి
విజయవాడ డివిజన్ ఎన్.ఎఫ్.పి.యి సంఘముల తరఫున  సాదరముగా వీడ్కోలు పలుకుచున్నాము.

0 comments:

Post a Comment