కేంద్ర సంఘాల సమాచారము --
21-01-2012 తేది ఉదయం 11.00 గం.లకు కేంద్ర కమ్యుని కేషన్ల మంత్రి శ్రీ సచిన్ పైలట్ గారితో సుమారు ౩౦ని. సమావేశం జరిగినది. కేంద్ర జే.సి.ఎ నాయకులు అన్ని సంఘాలనుండి హాజరైనారు. తపాల వుద్యోగుల డిమాండ్లను వివరించడం జరిగినది.
జి.డి.ఎస్ లకు సంబంధించి --
(ఎ) స్టేటస్ , ప్రమోషన్ -- వివరముగా తెలుసుకొనిన వెంటనే త్వరలో నిర్ణయం తీసుకొనబడును.
(బి) జీతాల తగ్గుదల, ప్రొటెక్షన్ -- పూర్తి ప్రొటెక్షన్ కలుగజేస్తు వెంటనే ఉత్తర్వులు జారి చేయవలసినదిగా డి.జి. గారిని ఆదేశించడ మైనది
(సి)బి.పి.ఎం కాష్ హన్డ్లింగ్ పాయింట్స్-- 31 జనవరి 2012 లోగా ఫైనలైజ్ చేయబడును.
(డి) బోనస్ సీలింగ్, యితర అంశములు సానుకూలముగా పరిశీలించబడును.

0 comments:
Post a Comment