1.బి.పి.ఎల్. అకౌంట్స్ కు ప్రత్యేక బ్లాక్ నెంబర్ ఇవ్వబడుతుంది.
2.సేవింగ్స్ అకౌంట్ వలెనె మామూలు ప్రొసీజర్ ప్రకారం అకౌంట్ ఓపెన్ చేయాలి.
2.సేవింగ్స్ అకౌంట్ వలెనె మామూలు ప్రొసీజర్ ప్రకారం అకౌంట్ ఓపెన్ చేయాలి.
3.కే.వై.సి నార్మ్స్ ప్రకారం ఐ.డి., అడ్రస్ ప్రూఫ్ తో పాటుగా అకౌంట్ హోల్డర్ బి.పి.ఎల్ వర్గానికిచెందిన వారుగా రాష్ట్ర అధికారి లేదా జిల్లా అధికారి చే ధ్రువీకరించిన డాకుమెంట్ జతపరచవలసి వుంటుంది. ఈ డాకుమెంట్ ను అకౌంట్ హోల్డర్ స్వంతంగా గా అటెస్ట్ చేసినది గావుండాలి. నిరక్ష రాస్యులయితే గెజిటెడ్ ఆఫీసర్ / సర్పంచ్ / పోస్ట్ మాస్టర్ అటెస్ట్చేసివుండాలి. పై డాక్యుమెంట్లు అన్ని ఎస్.బి.-3 కార్డ్ తో జతపరచాలి.
4.ఎస్.బి-3 కార్డ్ పై యెర్ర సిరా తో "బి.పి.ఎల్" అని వ్రాయాలి. మరియు లేడ్జర్ కార్డ్ పై,ఎస్.ఎస్. బుక్ లో కూడా వ్రాయాలి.
5. బి.ఓ ఎస్.బి లేడ్జర్ లో మరియు, ఎస్.బి-26 పై కూడా 'బి.పి.ఎల్ ' అని మార్క్ చేయాలి.
4.ఎస్.బి-3 కార్డ్ పై యెర్ర సిరా తో "బి.పి.ఎల్" అని వ్రాయాలి. మరియు లేడ్జర్ కార్డ్ పై,ఎస్.ఎస్. బుక్ లో కూడా వ్రాయాలి.
5. బి.ఓ ఎస్.బి లేడ్జర్ లో మరియు, ఎస్.బి-26 పై కూడా 'బి.పి.ఎల్ ' అని మార్క్ చేయాలి.
0 comments:
Post a Comment